వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల?

  • ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం
  • మొత్తం 9 దశల్లో ఎన్నికల నిర్వహణ
  • ఏప్రిల్ 6న మొదటి విడత ఎన్నికలు
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. మొత్తం 9 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ భావిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 6న మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించిందని సంబంధిత వర్గాల సమాచారం.
Go Back to Shorts
sarvatrika elections
election commission
CEC

More Telugu News